కాని లోకానికి మీతో పనివుంది నాగేశ్వర రావు గారు


నిన్న 'నాకింక లోకం తో పనిఏముంది' అనేసారు ఏ ఎన్ ఆర్. కోపం తో కాదు. బాధ, నిస్పృహల తో కాదు. పరిపక్వమైన తృప్తి తో. నిండైన ఆయన అసాధారణ జీవితంలో అనితర సాధ్యమైన విజయాలెన్నో. ఐనా కష్టాలూ లేకపోలేదు. సగటు మనిషికి వచ్చే వాటికంటే ఒక పాలు ఎక్కువేనేమో. కాని సగటు మానవుడికి లా ఆయనకు దైవం దాపు లేదు. అక్కినేని గారు నాస్తికులు. తన జీవితానికి తానే బ్రహ్మ. నలభై సంవత్సరాల క్రితం చనిపోవలసింది. … Continue reading కాని లోకానికి మీతో పనివుంది నాగేశ్వర రావు గారు