First, maybe we should face some facts about the Covid-19 pandemic. 1. We know very little. The top virologists, epidemiologists, and immunologists are at loggerheads. 2. There is no incontrovertible evidence that countries which followed lock-down fared ¬better than countries that did not. 3. Probably, 10% of the population would be eventually infected. On the … Continue reading A Plea to Well-meaning Resident Welfare Associations To Not Be Mean
అమృతం ద్వితీయం పాట
ఫిబ్రవరి 2001 లో మొదలైంది, అమృతం పాట కాగితం మీద పెట్టే పని. ఎన్ని సార్లు ఎన్ని ఆలోచనలు, అమరికలు రాసి-కొట్టేసి-రాసిందో సీతారామ శాస్త్రి కలం. అరేబిఅయా బావి లో చమురు లాగ ఆ కలం లో సిరా బోలుడంత, కాని సంతృప్తి ఎడారి లో నీటి బొట్టంత. ఎలాగైతే, అక్టోబర్ చివర్లో ఆ కర్కస కలానికి కనికరం, తృప్తి కలిగాయి. కాని చదవటానికి నేను ఊళ్ళో లేను. సీతారామ శాస్త్రి కి ఉత్సాహం ఆగలేదు. హిమాచల్ … Continue reading అమృతం ద్వితీయం పాట
AMRUTHAM DHVITHEEYAM Title Song
Putting the Lyric on paper for Amrutham started in February of 2001. I can’t say how many versions Seetharama Sastry’s pen wrote. Because its ink supply is inexhaustible, like an oil well in Arabia. But its stash of satisfaction is like a drop of water in a desert. At last, the relentless, heartless pen was … Continue reading AMRUTHAM DHVITHEEYAM Title Song
అమృతం మళ్ళీ చిలుకుతున్నాం
అమృతం మళ్ళీ చిలుకుతున్నాం ఇన్నాళ్ళెందుకు పట్టింది? 'అమృతం' మళ్ళీ వార్చటానికి? పలు కారణాలు: అలసట, ఆలోచనలు అడుగంటటం, అనుమానం (మునుపటిలా ప్రేక్షకులని మెప్పించగలమా). ఇవ న్నీ అధిగమించినా, ఆచరణలొ పెట్టడానికి అవసరమైన, లేని, పెట్టుబడి కొండంత కనిపించింది. ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి అన్నీ సమకూరాయి, అందరూ కలిసి వచ్చారు; మనందరికీ దూరమైపోయిన గుండు హనుమంత రావు గారు, దేవదాసు కనకాల గారు తప్ప. అది తీరని లోటే. ఐనా సాహసించి, వారి జ్ఞాపకాలతో, మీ అందరి ఆదరణ తో … Continue reading అమృతం మళ్ళీ చిలుకుతున్నాం
Amrutham Again
Why on earth did it take so long? To do a sequel for the stupid ‘Amrutham’? Well, many reasons: being drained of energy, bereft of ideas, weighed down by doubt (of failing to please the viewers as before). Even after overcoming all these, we were stymied by practicalities — the need for adequate funding when … Continue reading Amrutham Again
కంచరపాలెం, కేర్ ఆఫ్ మహా మహిమ
ఈ స్వచ్చమైన తెలుగు మట్టి లొని మాణిక్యం గురించి ఎంతైనా చెప్పొచ్చు. కాని ఏమి రాసినా చూడబోయే వాళ్ళ అనుభవం, ఆనందం, ఆశ్చర్యం పాడుచేసినట్టవుతుంది. కొన్నేళ్ళ క్రితం, 'అ వెన్స్ డే' హిందీ సినిమా చూసినప్పుడు అనిపించింది, 'ఆహా, ఇలాంటి ఐడియా నాకు తట్టుంటే గాలి లో తేలేవాడిని' అని. ఇన్నాళ్ళకు, ఈ సినిమా చూసాకా మళ్ళీ అలా అనిపించింది. ఈ ఆణి ముత్యాన్ని అందించి, గుండెనుప్పొంగించిన అందరికీ నా ధన్యవాదాలు.
సహ అనుభూతి — మహానుభూతి
‘మహానటి’. ‘ఓ సీత కథ నుంచి ఒకే వొక సావిత్రి కథ వరకు కూర్చిన ‘వైజయంతి’మాల లో ఇది ఎప్పటికీ మెరిసే ఆణిముత్యం. ఇలాంటి అనుభూతి అపూర్వం. తెలుగు సినిమాకు తరతరాలు తరగని సంపద అందించిన ఎందరో దిగ్గజాల తో మూడు గంటలు సన్నిహితంగా గడిపాం. కె.వి. రెడ్డి, ఎల్.వి. ప్రసాద్, చక్రపాణి, బి.నాగి రెడ్డి, సింగీతం, పింగళి, ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్ — వీరి మధ్య అన్ని దిక్కులు మిరిమిట్లు గొలిచేలా వెలిగిన అపురూపమైన తార; సావిత్రి. … Continue reading సహ అనుభూతి — మహానుభూతి
The Uncommon Man
The 'common man’. Who is this ubiquitous common man? He pops up everywhere. The biggest political battles are fought in his name. Government budgets are dedicated to him. He is supposed to be nameless, faceless. Yet, his name crops up more often than that of any scientific genius or that of a world leader. Apart … Continue reading The Uncommon Man
నీదీ నాదీ ఒకే కథ — కాదు.
కాదు, కారాదు. తల్లి తండ్రులు ఈ ఒక్క వాక్యం పదే పదే వల్లించుకుని వాళ్ళ పిల్లల తో ఒక్కసారి చెప్పగలిగితే కొన్ని వేల గుండెపోట్లు తప్పుతాయి. విజయానికి మెట్లు, ఎవరో గీసిన గీట్ల మధ్యనో, పుస్తకాల పుటల్లోనో వుంటాయా? నీ సంతోషానికి నిర్వచనం ఎదరింటి వాడి వైఖరి లో కనబడుతుందా? నీ ఎద లోనే దాగి వుందా? వేణు ఊడుగుల కొన్ని సూటి ప్రశ్నలు వేసాడు, ఘాటుగా వేసాడు. జవాబులు ప్రతి తల్లీ, తండ్రీ నిస్సంకోచంగా వెతుక్కోవాలి, ధైర్యంగా ఆ బాటలో … Continue reading నీదీ నాదీ ఒకే కథ — కాదు.