కాదు, కారాదు. తల్లి తండ్రులు ఈ ఒక్క వాక్యం పదే పదే వల్లించుకుని వాళ్ళ పిల్లల తో ఒక్కసారి చెప్పగలిగితే కొన్ని వేల గుండెపోట్లు తప్పుతాయి. విజయానికి మెట్లు, ఎవరో గీసిన గీట్ల మధ్యనో, పుస్తకాల పుటల్లోనో వుంటాయా? నీ సంతోషానికి నిర్వచనం ఎదరింటి వాడి వైఖరి లో కనబడుతుందా? నీ ఎద లోనే దాగి వుందా? వేణు ఊడుగుల కొన్ని సూటి ప్రశ్నలు వేసాడు, ఘాటుగా వేసాడు. జవాబులు ప్రతి తల్లీ, తండ్రీ నిస్సంకోచంగా వెతుక్కోవాలి, ధైర్యంగా ఆ బాటలో … Continue reading నీదీ నాదీ ఒకే కథ — కాదు.