అమృతం మళ్ళీ చిలుకుతున్నాం


అమృతం మళ్ళీ చిలుకుతున్నాం
ఇన్నాళ్ళెందుకు పట్టింది? ‘అమృతం’ మళ్ళీ వార్చటానికి? పలు కారణాలు: అలసట, ఆలోచనలు అడుగంటటం, అనుమానం (మునుపటిలా ప్రేక్షకులని మెప్పించగలమా). ఇవ న్నీ అధిగమించినా, ఆచరణలొ పెట్టడానికి అవసరమైన, లేని, పెట్టుబడి కొండంత కనిపించింది.
ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి అన్నీ సమకూరాయి, అందరూ కలిసి వచ్చారు; మనందరికీ దూరమైపోయిన గుండు హనుమంత రావు గారు, దేవదాసు కనకాల గారు తప్ప. అది తీరని లోటే. ఐనా సాహసించి, వారి జ్ఞాపకాలతో, మీ అందరి ఆదరణ తో ముందడుగు వేస్తున్నాం — ద్వితీయం లోకి — అమృతం ద్వితీయం!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s